Lakshmiraja gopal Reddy: ప్రజా దీవెన, చండూర్: మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిరాజగోపాల్ రెడ్డి Lakshmiraja gopal Reddy) పుట్టినరోజు సందర్భంగా నల్లగొండ జిల్లా చం డూర్ మున్సిపాలిటీలో జన్మదిన వేడుకలు (Lakshmirajago Pal Reddy) ఘనంగా నిర్వహించారు. టౌన్ పార్టీ అధ్యక్షుడు అనంత చంద్ర శేఖర్ గౌడ్ (Chandra Shekhar Goud)అద్వర్యంలో ఇందిరాగాంధీ చౌరస్థాలో కేక్ కట్ చేయడం జరిగింది. కార్యక్రమంలో వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, కోడి శ్రీనివాసులు ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు, మాజీ సర్పంచు లు కోడిగిరిబాబు, కల్మికొండ జనార్దన్, అబ్బానబోయిన లింగ య్య, నల్లగంటి మల్లేష్, రామూర్తి, కల్లెట్ల మారయ్య, పన్నాల లింగ య్య, ఐతరాజు మల్లేష్, గoడూరి జనార్దన్, బోడ వెంకటేశం, ఇరిగి వెంకటేష్, చంద్రశేఖర్, చొప్పరి రాజుచరణ్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.