President Nampalli Chandramouli :క్యూబా ప్రజలకు అండగా ఉందాం

*ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి* President Nampalli Chandramouli :  ప్రజా దీవెన నాంపల్లి : అమెరికా నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబా ప్రజలకు అండగా సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నాంపల్లి మండలం లో క్యూబా సంఘీభావనిది విరాళాల సేకరణ గురువారం రోజు న జరిపారు. ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ గ్రామ పంచాయితీ కార్మికులు అన్ని రంగాల కార్మికులు ఈరోజు క్యూబా ప్రజలు ఉన్న పరిస్థితుల్లో అనేక రూపాల్లో అంతర్జాతీయ సంఘీభావం అవసరం ఎక్కువగా ఉన్నదని అన్నారు....