Lingaswamy : ప్రజా దీవన, నారాయణపురం : సంస్థాన్ నారాయణపురం గ్రామానికి చెందిన భజన కళాకారుడు రాపోలు సత్తయ్య (పద్మశాలి )నిన్న రాత్రి అకాల మరణం విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు 5,000 ఐదు వేల రూపాయలు నారాయణపురం మాజీ సర్పంచ్ కోన్ రెడ్డి నర్సింహా చేతుల మీదిగా అందించారు వారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ యొక్క కార్యక్రమంలో బీసీ సెల్ మండల అధ్యక్షులు రత్తిపెళ్లి యాదయ్య, చిలుకూరు శ్రీనివాస్, రాచకొండ రమేష్ బాబు, దూసరి వెంకటేష్ గౌడ్,యువజన కార్యదర్శి ఉప్పల నాగరాజు,సింగం కృష్ణ,గుర్రం సుదర్శన్,రేవనపల్లి గోపాల్,కర్నాటి నవీన్,బద్దుల మురళి,సూరపల్లి భాను ప్రకాష్,సికిలమెట్ల హెమేందర్,ఏలే సతీష్,సుక్క రాములు,కోన్ రెడ్డి యాదయ్య,గార్లపాటి వెంకటేష్,చేరిపల్లి అంజయ్య,బకారం శ్రీను, మేకని యాదగిరి,మేకని రామకృష్ణ,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.