Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Lions Club: పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం

Lions Club: ప్రజా దీవెన, శాలిగౌరారం: ప్రతి ఒక్కరు పౌష్టికాహారం తీసు కున్నపుడే సంపూర్ణ ఆరోగ్య వం తులుగా అవుతారని శాలిగౌరారం మండల వైద్యాధికారి డాక్టర్ సూర్య శిల్ప (Medical Officer Dr. Surya Shilpa) అన్నారు.శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ (Lions Club) ఆధ్వర్యంలో 6వ వారం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్బంగా డాక్టర్ సూర్య శిల్ప మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు (Pregnant women)నెల నెల ఆరోగ్య పరీక్షలు (Health tests) చేయించుకొని పుష్టికరమైన పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యాంగా ఉండా లన్నారు. ఈ కార్యక్రమం లో పౌష్టికాహర దాత తాందారి వెంకటేష్-శ్రీవాణి, పిహెచ్ఎన్ రాములమ్మ, సూపర్ వైజర్ మరియా, లయన్స్ క్లబ్ చార్టర్ ప్రసిడెంట్ బుడిగె శ్రీనివాసులు (President Budige Srinivasulu), కోశాధికారి వడ్లకొండ బిక్షం,సభ్యులు గుండ్ల రామ్మూర్తి, మద్ది వెంకటరెడ్డి, ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు వివిధ గ్రామాల గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.