M Ravinder: ప్రజా దీవెన, కట్టంగూర్; కట్టంగూర్ మండల రక్షణ అధికారిగా ఎం. ర వీందర్ (M Ravinder)మంగళవారం బాధ్యతలు స్వీకరించా రు .ఇప్పటివరకు ఇక్క డ ఎస్సైగా పనిచేస్తున్న ఎన్ శ్రీను నల్లగొండ విఆర్ (Nalgonda VR) కు బదిలీ కాగా హైదరాబాదులో టీఎస్ ట్రాన్స్కో విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఎం రవీందర్ (M Ravinder) ను కట్టంగూర్ ఎస్సై గా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రత పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు. జాతీయ రహదారిపై రో డ్డు ప్రమాదాల నివారణతో పాటు మండలంలో నేరాల అదుపుకు (To control crime) ప్రణాళికాయుతంగా ముందుకు సాగనున్నట్లు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.