డాక్టర్ మాచవరం గౌరీ శంకర్,జాతీయ అవార్డు గ్రహీత ఆర్.బి రాములు
Machavaram Gauri Shankar : ప్రజా దీవన, నారాయణపురం : తెలుగు సంస్కృ సాహితి సేవా ట్రస్ట్,ఆంధ్ర ప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గురు రవీందర్ నాథ్ ఠాగూర్ జయంతి పురస్కరించుకొని వివిధ రంగాలలో కృషి చేస్తున్న వారు జాతీయ నవ స్పూర్తితో మరియు అన్ని రంగాల కళాకారులను గుర్తించే విధంగా ఏర్పాటు చేస్తున్నామని సీనియర్ జర్నలిస్ట్ ఉత్తమ జాతి అవార్డు గ్రహీత ఆర్.బి రాములు విలేకరుల సమావేశంలో తెలియజేశారు.
* 04/02 2025 లో తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్టు వారి గురు రవీందర్ నాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాదులో నీ చిక్కడపల్లి ఏర్పాటు చేయడం జరిగింది.
నంది,స్వర్ణ కంకణం,ఐరావతం,కామదేవు,మరియు లైఫ్ టైం ఆచివెంట్, లెజెండరీ పురస్కారాలకు దరఖాస్తులు చేసుకోగలరని అన్నారు.జర్నలిజం సామాజిక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మికం,రంజు వావిద్యం,సాహిత్యం,రచన,కవులు కళాకారులు,సంగీతం. నృత్యం,భరతనాట్యం, కుంచపూడి,కోలాటం, చిత్రలేఖనం,శిల్పాo నాటకం,జానపదం, మిమిక్రీ,అవధానం విద్యా వైద్యం, ఇంద్రాజాలం, హరికథలు బుర్రకథలు రంగస్థల కళాకారులు,యోగ డెవలప్ హార్మోనియం, భజన కల సామాజిక సేవ క్రీడలు పర్యావరణ పరిరక్షణ గ్రామీణ అభివృద్ధి పరిచే యువజన సంఘాలు మహిళా సంఘాలు గ్రామీణ ప్రాంతాలలో అనునిత్యం శ్రమతో కూడిన పనిని తమ ఆటపాటలతో చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
కళాకల కోసం కాదు కళా ప్రజల కోసమని గొంతెత్తి చాటించేలా కళాకారులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారి యొక్క ప్రతిభను గుర్తించి వారికి ఈ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవచ్చని నిర్వాహకులు బట్టు శ్రీనివాస్ రావు తెలియజేశారు.తేదీ 04/2/2025 హైదరాబాదులోని చిక్కడపల్లి
* 99 8527 5385,73 82 59 28 52 చేసుకొని వివరాలు తెలియజేశారు.ఈ నేపథ్యంలో ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ ఇస్తున్నట్లు యాజమాన్య సంస్థ తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ కళాకారులు,ఆంధ్రప్రదేశ్ కళాకారులు,తమిళనాడు,కర్ణాటక,ఒరిస్సా తదితర ప్రాంతాల కళాకారులు పాల్గొన్నారు.