Madhusasudhan Reddy : T 9 News క్యాలెండర్ను ఆవిష్కరించిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మధుససూధన్ రెడ్డి
Madhusasudhan Reddy : ప్రజా దీవన,సంస్థాన్ నారాయణపురం : చౌటుప్పల్ ACPఅసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో T 9 క్యాలెండర్ ను చౌటుప్పల్ ఏసిపి మధుసూ ధన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.అనంతరం A C P మధుసూ ధన్ రెడ్డి మాట్లాడుతూ కాలాన్ని పరిగణించి అనుగుణంగా నడిచే దాన్ని కాలమానిని అని అన్నారు,ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మనిషికి ఎంతో విలువ లాంటిది సమయాన్ని వృధా చేయకుండా తన నమ్మినటువంటి పనిని కష్టపడి సాధించినట్లయితే విజయానికి చేకూరుతుంది.
కాలంతో పోటీపడి అనునిత్యం శ్రమించిన వాళ్లది మంచి మార్గంలో మంచి నడవడికలు బతకడానికి మార్గాలేస్తాయి తప్పుడు దురాలోచనతో ఉన్నవారు చెడు మార్గం వైపు భవిష్యత్తును నాశనం చేసుకుంటారు.ప్రతి ఒక్కరు మేలుకొని తాగుడు ఇతర వ్యసనాలకు బానిస కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ బి రాములు T 9 మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి పల్లె వెంకట్ రెడ్డి సామాజిక ఉద్యమ కార్యకర్త కట్ట లింగస్వామి,M R S P మండల నాయకులు నకిరేకంటి సతీష్,తదితరులు పాల్గొని ఆవిష్కరించారు.