Mahatma Gandhi : ప్రజా దీవన, నారాయణపురం : చౌటుప్పల్ మున్సిపాలిటీ రాజీవ్ స్మారక కాంగ్రెస్ భవనంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన రాజీవ్ స్మారక ఫౌండేషన్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఎండి ఖయ్యూం,ప్రధాన కార్యదర్శి నల్ల నరసింహ, చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి నరసింహా గౌడ్. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ గాంధీ జీవితం యువతకి ఆదర్శం అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ పదో వార్డు మాజీ కౌన్సిలర్ బొడిగె బాలకృష్ణ గౌడ్,సీతారామ దేవస్థానం అధ్యక్షులు బొబ్బిళ్ళ మురళి,ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ రామచందర్,మాజీ వార్డ్ నెంబర్ పస్తం గంగ రాములు,మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చెరుకు లింగస్వామి గౌడ్,ఐ ఎన్ టి యు సి చౌటుప్పల్ మున్సిపాలిటీ అధ్యక్షులు ముత్యాల గణేష్ కుమార్ ఐ ఎన్ టి యు సి చౌటుప్పల్ మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాంద్ పాషా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వర్కాల రాము మాదాని గోపాల్ సాతిరి రమేష్ ఎస్కే అమీర్ తదితరులు పాల్గొని మహాత్మా గాంధీ గారికి ఘన నివాళులు అర్పించారు.