Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahatma Gandhi University : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం యుజిసి నెట్ తెలుగు శాఖ విద్యా ర్థులను అభినందనలు 

–ఎంజీయూ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్

Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో చదివిన విద్యార్థులు గత వారం ప్రకటించిన యూజీసీ నెట్ ఫలితాలలో ప్రతిభ కనబరిచిన వి ద్యార్థులను విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ అభినందించారు.ఈ సం దర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కనబరిచే ప్రతిభ పాటవాలే విశ్వ విద్యాలయ ఎదుగుదలకు సహ క రిస్తాయని తెలియజేశారు.

 

విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో చదివిన విద్యార్థులు ప్రతి సంవత్స రం వచ్చే కొంతమంది యూజీసీ నె ట్, జెఆర్ ఎఫ్ సాధించడం చాలా సంతోషకరమన్నారు. ఈ సం దర్భం గా యుజిసి జెఆర్ఎఫ్ నెట్టు సాధిం చిన అనిల్ కుమార్, లింగ రాజు, న వ్య, అశోక్, మహేష్, విభూతి శీను, పి హెచ్డి చేరడానికి అర్హత సాధిం చిన పృద్వి, వెంకటేష్, నందిని, మ ల్లేష్, రమ్య మరియు సైకాలజీ డి పార్ట్మెంట్ నుంచి పీహెచ్డీ పొందడా నికి అర్హత సాధించిన చక్రిలను ఉప కులపతి అభినందించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అ ధ్యక్షులు మరియు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ ప్రియ , తె లుగు శాఖ పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షుడు డాక్టర్ బెల్లి యాదయ్య, విశ్వవిద్యాలయ తెలుగు అధ్యాప కులు డాక్టర్ ఎం ఆనంద్ డాక్టర్ స త్యనారాయణ రెడ్డి డాక్టర్ అనిత కుమారి సీనియర్ అద్యాపకులు జి. నరసింహ పాల్గొన్నారు. ఈ సం దర్భంగా విద్యార్థులను ప్రోత్సహి స్తున్న అధ్యాపకులను కూడా అభి నందించారు.

 

 

*హరి త్ ద వే ఆఫ్ లైఫ్ పోస్టర్ ఆవిష్కరణ…* కేంద్ర ప్రభుత్వం ప్ర వేశపెట్టిన నేషన ల్ స్టూడెంట్ పర్యా వరణ్ కాంపిటీ షన్ (ఎన్ ఎస్ పి సి )2025 ” హరి త్ – ద వే ఆఫ్ లై ఫ్ ” పోస్టర్ ను మ హాత్మాగాంధీ వి శ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫె సర్ ఖాజా హుస్సేన్ రిజిస్ట్రార్ ఆ చార్య అల్వాల రవి విడుదల చేశా రు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బో ర్డ్ ఆధ్వర్యంలో జరుగుతున్న జా తీయ పర్యావరణ విద్యా విధానం లో భాగంగా, సామాజిక ఉద్యమం గా వనమహోత్సవం మహాత్మా గాం ధీ విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఒక నెల రోజు లపాటు అన్ని విభాగాల అధ్యాప కులు, బోధనేతర సిబ్బంది , విద్యా ర్థుల చేత మొక్కలు నాటించడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా ఉపకులపతి మ హాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరి ధిలోని ప్రతి ఒక్క విద్యార్థి మరియు అధ్యాపకులు, అధ్యాపకేతరులు త ప్పనిసరిగా మీరు ఒక మొక్క నాటి దాని బాధ్యతను మీరే చూసుకొని పర్యావరణాన్ని కాపాడడంలో మీ రందరూ భాగస్వామ్యం కావాలి అ దే విధంగా మీరు నాటుతున్న ఫో టో ను ఎకోమిత్ర వెబ్సైట్లోకి వెళ్లి అ ప్లోడ్ చేసి కొన్ని ప్రశ్నలకు సమాధా నం ఇచ్చినచో తప్పకుండా ఇలా చే సిన ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం అభినందన పత్రం జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.

 

రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల్ రవి మాట్లాడుతూ తెలంగాణలో ఈ ఎకోమిత్ర పోటీలలో మహాత్మా గాం ధీ విశ్వవిద్యాలయ పరిధిలో ఉండే ప్రతి ఒక్కరూ భాగస్వాములు అ య్యేటట్టు చొరవ తీసుకొని దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని జా తీయ సేవా పథక సమన్వయకర్త డాక్టర్ మద్దిలేటి పసుపులకు సూచ నలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామి నేషన్స్ డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి, అ ధ్యాపకులు డా. డి హైమావతి డా. శ్రీనివాసు,డా.ఎన్ కిరణ్ కుమార్ మరియు ప్రోగ్రాం అధికారులు పా ల్గొన్నారు.

 

 

*సెప్టెంబర్ 3, 4 తేదీల్లో గణిత శాస్త్రం దాని అనువర్తనాలపై జా తీయ సదస్సు* …మహాత్మా గాంధీ తెలంగాణ ఉన్నత విద్యా మండలి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సొ సైటీ ఫర్ మ్యాథమెటికల్ అప్లికేష న్స్ సహకారంతో, విశ్వవిద్యాల యం గణిత విభాగ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3 మరియు 4 తేదీల్లో గణిత శాస్త్రం మరియు దాని అ నువర్తనాలపై జాతీయ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు విభాగ అధి పతి మద్దిలేటి తెలిపారు. జాతీయ కాన్ఫరెన్స్ కరపత్రాన్ని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ ఉపకులప తి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సే న్, రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి చేతుల మీదుగా విడుదల విడుదల చేశారు.

 

ఈ సందర్భంగా ఉపకులపతి మా ట్లాడుతూ ఇలాంటి జాతీయ సెమి నార్లు, సదస్సులు జరపడం వలన విద్యార్థులకు పరిశోధనలపై అవగా హన మక్కువతో పాటు దేశం నలు మూలల నుండి విచ్చేసి పరిశోధకు లు మరియు పరిశోధనల పోకడలు అవగతం అవుతాయన్నారు.రిజి స్ట్రార్ ప్రొ. అల్వాల్ రవి మాట్లాడు తూ జాతీయ సెమినార్ కు కావా ల్సిన ఏర్పాట్లల్లో యూనివర్సిటీ మీ కు అన్ని విధాలుగా సహకారం అం దిస్తుందని తెలిపారు.

 

గణిత విభాగ అధిపతి డా. మద్ది లేటి పసుపుల మాట్లాడుతూ 3 మ రియు 4 తేదీ ల్లో జాతీయం సెమి నార్ కు దేశం లోని వివిధ యూనివ ర్సిటీల నుంచి పేరెన్నిక కన్నా పరి శోధకులు హాజరు కానున్నట్లు తెలి పారు.

 

ఈ సదస్సును నిర్వహించుటకు సహకారం అందించిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సొసైటీ ఫర్ మ్యాథమెటికల్ సైన్స్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ సద స్సుకు యూనివర్సిటీ యాజమా న్యం పూర్తిగా సహకరిస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్ర మంలో చైర్పర్సన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ డా. జి.ఉపేందర్ రెడ్డి మరియు గణి త విభాగ అధ్యాపకులు డా. డి. హై మావతి డా. ఏ.శ్రీనివాస్ డా.ఎన్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొ న్నారు.