బీజేవైఎం రాష్ట్ర నాయకులు పానగంటి మహేష్ గౌడ్
Mahesh Goud : ప్రజా దీవెన నాంపల్లి : జనవరి 15 క్రీడలతో క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందాలని బీజేవైఎంరాష్ట్ర నాయకులు పానగంటి మహేష్ గౌడ్ అన్నారు ఆయన పార్టీ యువ నాయకత్వం పరిశీలనలో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలోని గ్రామాలను పర్యటించారు అందులో భాగంగా నాంపల్లి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు వారి ఆ ట తీరను పరిశీలించి క్రీడాకారులు నైపుణ్యంతో రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చి.
తమ తమ గ్రామాలలో పేరు పొందాలని కోరారు తనవంతుగా వాలీబాల్ల్ ను వెంటనే క్రీడాకారులకు అందించారు ఎప్పుడైనా క్రీడాకారులకు త నవంతుగా సహాయ సహ కారాలు అందించుటకు సిద్ధంగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు క్రీడాకారులు ఆనందంతో ఆయనకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గోల్లూరు వెంకటేష్ నాంపల్లి సతీష్ కామిశెట్టి సతీష్ నక్క శివ గడ్డం అనిల్ కుమార్ పన్నాల విజయ్ తదితర క్రీడాకారులు పాల్గొన్నారు