–తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్
Mandula Samuel: ప్రజా దీవెన, శాలిగౌరారం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు బీంరెడ్డి (beem reddy) ఇందిరమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే మందుల సామెల్ (Mandula Samuel) అన్నారు. శాలిగౌరారం (Shaligouraram) మండలం పెర్కకొండారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దివంగత బీంరెడ్డి రాంరెడ్డి సతీమణి ఇందిరమ్మ అనారోగ్యంతో కన్నుమూసింది. ఇందిరమ్మ భౌతికఖాయం పై ఎమ్మెల్యే సామెల్ పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
కాంగ్రెస్ పార్టీ బలోపితం కోసం బీంరెడ్డి కుటుంబం ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అన్నేబోయిన సుధాకర్, నాయకులు గన్నపురెడ్డి బిక్షం రెడ్డి, శానాల యుగేందర్ రెడ్డి, నూక భద్రయ్య, లోకసాని రంగారెడ్డి, మంగదుడ్ల శ్రీనివాస్,దేవరకొండ జయరాజ్, పల్స సైదులు, కొల్లు రవీందర్ రెడ్డి, నారగోని సైదులు, వేముల గోపినాథ్, భూపతి అంజయ్య, పెరుమాండ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.