Hyderabad Nampally Fire Accident : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ నాంపల్లి లో ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

Hyderabad Nampally Fire Accident : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ నాంపల్లిలో బచ్చా క్రిస్టల్ ఫ ర్నిచర్ దుకాణంలో భారీ అగ్నిప్ర మాదం చోటు చేసుకుంది. నాలు గు అంతస్తుల భవనంలో జరిగిన ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు చి క్కుకున్నారు. సమాచారం అందు కున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజ న్లతో రంగంలోకి దిగి రెస్క్యూ ఆప రేషన్ చేపట్టాయి. అగ్ని ప్రమాదా నికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉం డొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద...