ప్రజా దీవెన, కోదాడ: పట్టణంలోని స్థానిక మాస్టర్ మైండ్స్ పాఠశాలలో శనివారం గణిత దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ గణిత ఎగ్జిబిషన్లో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు అని, అకర్షణగా నిలిచాయి విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభ అభినందనీయమని తెలిపారు గణితం పై ఆసక్తి ఉంటే రాణింపు సులభమేనన్నారు. అన్నింటికంటే గణితమే సులభంగా నేర్చుకోవచ్చు అన్నారు ఎగ్జిబిషన్లో నమూనాలని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు శ్రీవిద్య, ప్రమోద్, శ్రీనివాస్ మరియు తల్లిదండ్రులు విద్యార్థులుపాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.