MBBS: ప్రజా దీవెన, సిద్దిపేట: సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం- శారద దంపతుల నలుగురు కుమార్తెలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎం బీబీఎస్ (MBBS)సీట్లు పొందారు. పెద్ద కుమార్తె మమత 2018లో ఎంబీబీఎస్ సీట్ పొంది చదువు పూర్తి చేసి డాక్టర్(doctor )అవ్వగా.. రెండో కుమార్తె మాధవి 2020లో ఎంబీబీఎస్‌లో(MBBS )అడ్మిషన్ పొంది చదువుతుంది. ఈ సంవత్సరం మరో ఇద్దరు కుమార్తెలు రోహిణి, రోషిణి ఎంబీబీఎస్‌లో (MBBS) అడ్మిషన్ పొందారు. నలుగురు ఎంబీబీఎస్ సీట్లను పొందడం గర్వంగా ఉందని, తల్లిదండ్రుల కలలను సాకారం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)పిల్లలను అభినందించాడు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.