–మండల వైద్యాధికారి వి. తరుణ్
Medical camps:ప్రజా దీవెన, నాంపల్లి: నాంపల్లి మండల పరిధిలోని నామా నాయక్ తండలో ఉచిత వైద్య శిబిరం (free medical camps)నిర్వ హించడం జరిగింది.ఇందులో భాగంగా ఆ గ్రామంలో ఇంటింటికి తిరిగి జ్వరం సర్వే నిర్వహించడం జరిగింది.అదే విధంగాటీబీ పేషెంట్ల ని పోలియో పేషెంట్లని, ఇతర పేషం ట్లని (Patients) కలిసి వాళ్ళని పరిశీలించి వైద్య సలహాలు (Medical advice) అందించడం జరిగిం ది.అదేవిధంగా మండల వైద్యా ధికారి వీ తరుణ్ మాట్లాడుతూ సీజ నల్ జరాల పట్ల ప్రజల అప్రమత్తం గా ఉండాలని ప్రజలకు దానికి సంబంధించిన సలహాలు సూచ నలు అందించడం జరిగింది.ఈ కా ర్యక్రమంలో మండల వైద్యాధికారి వి తరుణ్,గ్రామ కార్యదర్శి షేక్ నజీరా,ఏకనాదం,పసునూరు పల్లె దవఖాన వైద్యుడు డాక్టర్ దువ్వా నవీన్, ఏఎన్ ఏం పార్వతి,ఆశ వర్కర్లు పద్మ,చెన్న మ్మ,అంజమ్మ, అరుణ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.