MG University VC : మార్తో 2026లో ఎంజియు బిటెక్ విద్యార్థుల ప్రాజెక్టు ఎంపిక, ఉపకులపతి అల్తాఫ్ హుస్సేన్ విశేష్ 

MGU University VC : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఎ డ్యునేట్ ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన మార్తో 2026 పోటీలలో ఎంజియూ బీ టె క్ సిఎస్సి, మూడవ సంవత్సరం విద్యార్థుల ప్రాజెక్టు ఎంపిక కా వ డం పట్ల ఉపకులపతి ఆచార్య ఖా జా అల్తాఫ్ హుస్సేన్ అభినంద న లు తెలిపారు. మూడు దశల్లో జ రి గిన ఈ ఎంపికలో మొత్తం 560 టీ ములు పాల్గొనగా ఫైనల్ ఎంపి కకు 29 టీములలో ఎంజియూ వి...