MGU Vice-Chancellor Altaf Hussain : ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్ అప్పీల్, విద్యార్థులు వైజ్ఞానిక దృ క్పథాన్ని అలవర్చుకోవాలి
MGU Vice-Chancellor Altaf Hussain : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రకృతి,వై జ్ఞానికత మరియు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని నినాదంతో, విజ్ఞాన దర్శిని సంస్థ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా సాగుతున్న ప్ర కృతి విజ్ఞాన యాత్ర సోమవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాల యా నికి చేరుకుంది.ఎన్ఎస్ఎస్ ఆధ్వ ర్యంలో ఎంజియు సెమినార్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఉప కులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్,ప్రకృతి కవి ఉద్యమకా రుడు జయరాజ్, విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్ ముఖ్య అ తిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపకులపతి...