Minister Adluri Laxman : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యా ఖ్య, రోడ్డు ప్రమాదాలను నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత
Minister Adluri Laxman : ప్రజా దీవెన, నకిరేకల్: రోడ్డు ప్రమాదాలు జరగకుండా పెద్ద ఎత్తున ప్రజలలో అవగాహన క ల్పించాల్సిన అవసరం ఉందని రా ష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాం గుల సంక్షే మ శాఖ మంత్రి, నల్గొండ జిల్లా ఇ న్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు మార్ అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్ర ణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభు త్వం ఈనెల 13 నుండి 18 వరకు అరైవ్ అలైవ్ కార్య క్రమం...