–వేలాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
–శ్రావణ పల్లి బ్లాక్ ను నేరుగా సింగ రేణికి ఇవ్వాలని కోరిన భట్టి
–తెలంగాణ బిడ్డగా ప్రధానితో మాట్లాడి పరిష్కరిస్తామన్న కిషన్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాదులోని వెస్ట్ ఇన్ హోట ల్‌లో 10వ విడత కమర్షియల్ కోల్ మైన్ వేలం (Commercial Coal Mine Auction) ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Minister Kishan Reddy)వేలం పాటను ప్రారంభించగా ఈ వేలంలో బొగ్గు గనుల శాఖ సహా య మంత్రి సతీష్ చంద్ర దుబే, తె లంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క పాల్డొన్నారు. సింగరేణి సీఎండీ బలరాం, బిడ్డర్లు సైతం హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 60 బొగ్గు గనుల బ్లాక్‌లను కేంద్రం వేలా నికి ఉంచింది.వేలంలో తెలంగాణ లోని శ్రావణపల్లి కోల్ మైన్‌ను పెట్టడం జరిగింది. శ్రావణపల్లి కోల్ మైన్‌లో (Sravanapalli Coal Mine) 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గతంలో గుర్తిం చడం జరిగింది. సింగరేణి సంస్థకే నేరుగా శ్రవణపల్లి (Sravanapalli )బ్లాక్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. వేలం ప్రక్రియలో సింగరేణి పాల్గొం టోందా, లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలోని శ్రావణ పల్లి బ్లాక్‌ను నేరుగా సింగరేణికి ఇవ్వాలని భట్టి కోరడం జరిగిం ది.వేలంలో తెలంగాణలోని శ్రావ ణపల్లి కోల్ మైన్‌ను పెట్టడం జరి గింది. శ్రావణపల్లి కోల్ మైన్‌లో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షే పాలు ఉన్నట్లు గతంలో గుర్తించడం జరిగింది. సింగరేణి సంస్థకే నేరుగా శ్రవణపల్లి బ్లాక్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ (DEMAND)చేసింది.
వేలం ప్రక్రియలో సింగరేణి (Singareni)పాల్గొంటోందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొం ది. తెలంగాణలోని శ్రావణ పల్లి బ్లా క్‌ను నేరుగా సింగరేణికి ఇవ్వాలని భట్టి కోరడం జరిగింది. సందర్భంగా తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించటం బాధాకర మని డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క (Bhatti VikramRA) తెలిపారు. ప్రధాని మోదీతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(KISAN REDDY) ప్రత్యేకంగా మాట్లాడి సింగరేణికి న్యాయం చేయాలని కోరారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి సింగరేణిని కాపాడుదామన్నారు. తెలంగాణ ప్రాంత బిడ్డగా రాష్ట్రానికి న్యాయం చేసే బాధ్యత కిషన్ రెడ్డి (KISAN REDDY) పైనే ఉందన్నారు. తెలంగాణలో వి ద్యుత్ వినియోగం పెరిగిందని బొగ్గు ఉంటేనే భవిష్యత్తులో విద్యుత్ అవ సరాలు తీరుతాయని భట్టి విక్ర మా ర్క అన్నారు తెలంగాణ బొగ్గు బ్లాక్ లను ప్రైవేట్ సంస్థలకు కేటాయిం చటం బాధాకరమన్నారు.
తెలం గాణలో విద్యుత్ వినియోగం పెరి గిందని బొగ్గు ఉంటేనే భవిష్యత్తులో విద్యుత్ అవసరాలు తీరుతాయని భట్టి విక్రమార్క అన్నారు.సింగరేణి సంస్థ బతకాలంటే కొత్తగా గనులు కేటాయించటం అవసరమని భట్టి తెలిపారు. ప్రైవేట్ సంస్థలకు కేటా యించిన సత్తుపల్లి, కొయ్యగూడెం బ్లాక్ లను సింగరేణికి కేటాయిం చాలన్నారు. ఇందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలన న్నారు. గోదావరి (GODAVARI) పరివాహక ప్రాంత బొగ్గు బ్లాక్‌లను సింగరేణికే కేటా యించాలి. గత బీఆర్ఎస్ ప్రభు త్వం చేసిన తప్పు వలన సింగరేణి నష్టపోయిందన్నారు. రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా తెలంగాణ గనులను సింగరేణికు కేటాయించవచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.