Minister komatireddy venkatreddy : ప్రజల్లోకి విస్తృతంగా మూసీ శుద్ధీకరణ ఆవశ్యకత
--సీఎం యాదాద్రి టూర్ నేపథ్యం లో కోమటిరెడ్డి కీలక సమావేశం --ఉమ్మడి నల్లగొండ ప్రజానీకానికి మూసీ బాధలు ఇంకెన్నాళ్లు --ప్రభుత్వాన్ని బదనాం చేస్తోన్న ప్ర తిపక్షాల కుట్రలను ఎండగడదాం --రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రజల్లోకి విస్తృతంగా మూసీ శుద్ధీకరణ ఆవశ్యకత
–సీఎం యాదాద్రి టూర్ నేపథ్యం లో కోమటిరెడ్డి కీలక సమావేశం
–ఉమ్మడి నల్లగొండ ప్రజానీకానికి మూసీ బాధలు ఇంకెన్నాళ్లు
–ప్రభుత్వాన్ని బదనాం చేస్తోన్న ప్ర తిపక్షాల కుట్రలను ఎండగడదాం
–రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: మూసీ ప్రక్షాళనపై ( Mousse cleans ing) ప్రజల్లో ప్రతిపక్షాలు సృ ష్టిస్తున్న గందరగోళానికి తెరదించా ల్సిన అవసరం, ఆవశ్యకత ఉందని రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి( komatireddy venkatreddy) సృష్టించా రు. ఈ నెల 8వ తేదీన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి యాద గిరిగుట్ట పర్యటన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాప్రతిని ధుల తో సోమవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
దశబ్ధాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజ లు( nalgonda distri ct people) తీవ్ర మైన ఆరోగ్య సమస్య లతో ఇబ్బందులు పడు తుంటే, కాళ్లు, చేతులు వంకర్లుపోయి, క్యాన్సర్ వంటి జబ్బుల తో చచ్చి పోతుంటే,నాటి బీఆ ర్ఎస్ పార్టీ కనీసం పట్టించుకున్న పాపా నలే దని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహంవ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ( congress party) అధికారం లోకి వచ్చిన పది నెల ల్లోనే కోట్ల మంది మహిళలకు ఉచి త బస్సు ప్రయాణం ( free bus) కల్పించాం. రూ. 500 లకే గ్యాస్ సిలిం డర్లు ఇస్తున్నా మని, ఆరోగ్య శ్రీని 10 లక్షలకు పెంచామని, లక్షలాది గృహాలకు ఉచిత విద్యుత్ ( free power) అందిస్తున్నామని, 22 లక్షల మంది రైతులకు 2 లక్షల వర కు రుణమాఫీ చేశామని, సన్నాలకు రూ. 500 ల బోనస్ చెల్లిస్తు న్నామన్నారు.
50 వేలమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన( em ploy ment ) చేశామని, దేశంలో ఎక్కడాలేని విధంగా స్కిల్ యూ నివ ర్సిటీ ఏర్పాటు చేసి లక్షల మందిని నైపుణ్య వంతులను చేసేందుకు కృషి చేస్తు న్నామని, చేసింది ప్రజలకు చెప్పకోవాల్సిన అవసరం ఉం దన్నారు. మల్లన్నసాగర్ ( mall anna sagar) నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా అందిం చేందుకు రూ.210 కోట్ల రూపా యల తో ప్రారంభిస్తున్న పనులకు సీఎం ( cm revanth redd y) శంకుస్థాపన చేయనున్న నేపథ్యం లో ఘనంగా ఏర్పాట్లు చేయా లని ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెలకు మంత్రి సూచించారు.
మూసీ ప్రక్షా ళనపై బీఆర్ఎస్, బీజేపీ ( bjp) పార్టీలు మూసీ బాధి తులను రెచ్చ గొట్టి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టా లని ప్రయత్ని స్తున్నాయని, పార్టీ క్యాడర్ ను యాక్టివ్ చేసి ఈ తప్పు డు ప్రచారా లను అడ్డుకోవాలని నాయకులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.
నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ( hydarabad) జిల్లాల్లోని దా దాపు కోటిన్నర మంది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరి చేం దుకు ఉద్దేశించిన మూసీ శుద్ధీకర ణను చిన్న చిన్న కారణాలతో అడ్డు కొని ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ప్రయత్నించడం క్షమిం చరానిదని ఆయన ఆగ్రహంవ్యక్తం. జిల్లా ప్రజాప్రతినిధులంతా కలి సికట్టుగా పోరాడకపోతే దశాబ్ధాల మూసీ మురికి ( Decades of mousy dirt) ప్రజల్ని మరింత పీడిస్తుందని, అదే జరిగితే రాజ కీయాల్లో కొనసాగడం దేనికని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని జిల్లాల ప్రజ లు గోదావరి ( godavari) కృష్ణానీళ్లతో వ్యవ సాయం చేస్తూ, తాగునీటిని వాడు కుంటుంటే, భయంకరమైన రసా యనలు కలిసిన మురికినీళ్లను ఉమ్మడి నల్గొండ ప్రజలు ఎందుకు వాడుకోవాలని ఆయన ప్రశ్నించారు.అయితే, ప్రభుత్వంపై, ముఖ్య మంత్రిపై విపక్షాలు చేసే విమర్శ లను మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తిప్పికొట్టినంతగా మరే నా యకుడు తిప్పికొట్టడంలేదని సమా వేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య( beerla ayila iah) వ్యాఖ్యానించారు. పార్టీ నే తలపై ప్రతిపక్ష పార్టీల నేతలు మీడి యా సమావేశాల్లో, సోషల్ మీడియా ( social media) వేదికగా అడ్డగో లుగా విమర్శి స్తుంటే ఇతర నేతలు మౌనంగా ఉండటం భావ్యం కాదని, అందరం కలిసికట్టుగా విప క్షాలను ఎదుర్కోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి( mp Kiran Kum ar Reddy) అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణ యాలను, సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని మరో ఎమ్మెల్యే కుంభం అనిల్ కు మార్ రెడ్డి, చెప్పారు.
ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మదర్ డెయిరీ గుడి పాటి మధుసూదన్‌రెడ్డితో పాటు ఇతర జిల్లా నాయకులు స మావేశంలో పాల్గొన్నారు. Minister komatireddy venkatreddy