Minister komatireddy venkatreddy: తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
--చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో సతీసమే తం గా పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
–చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో సతీసమే తం గా పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్:చార్మి నార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల ( bonaalu) కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( minister kom atire ddy venkatreddy) కుటుంబ సమేతంగా పాల్గొని అ మ్మవారికి అధికారికంగా పట్టువ స్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం ఆయన అలయం వెలు పల మీడియాతో మాట్లాడారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా ( telan gan a people) సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కరోనా ( corona) వంటి మహ మ్మరులు రాకుండా అమ్మవారు ప్రజ లంద రిని కాపాడా లని కోరు కోవడం జరిగిందని అన్నారు.
గత సంవత్స రం వర్షాలు లేక రైతులంతా ఇబ్బందిపడ్డారని, ఈసారి అమ్మ వారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలని, పాడి పంటల తో ప్రజ లంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. అఖిల పక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డెజైన్ తో కొత్త ఉస్మాని యా దవాఖాన (osmania hospital) నిర్మిస్తామని, హైదరా బాద్ తో పాటు వివిధ జిల్లాల ప్రజల ఆరోగ్యాలను దెబ్బతిస్తున్న మూసినదిని ప్రక్షాళన చేయ బోతున్నామని పేర్కొన్నారు.
పాత బస్తీ స్థితిగతులను మార్చేందుకు మె ట్రోను ( metro) విస్త రిస్తున్నామని, హైద రాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటా యిం చామని వెల్ల డించారు. మేడిగడ్డ బ్యారేజి కుం గడంలో కుట్ర ఉంద న్న బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పం దించాలని అడిగిన విలేకర్ల ప్రశ్నకు ఆయన స్పందిస్తూ దేవాలయం దగ్గర రాజ కీయాలు మాట్లాడటం భావ్యం కాదని వ్యాఖ్యానించారు.
మేడిగడ్డ ( med igadda) కుoగినప్పుడు అధికా రంలో ఉన్నది కేటీఆరే ( ktr) కదా అంటూ చమత్కరించారు. అయినా కుట్రలు చేస్తే డ్యామ్ లోపలికి ఎలా కుంగు తుందని ప్రశ్నించారు.పోటీ చేసిన సగం సీట్ల లో డిపాజిట్లు రానీ ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఎద్దేవా చేశారు.
Minister komatireddy venkatreddy