Minister komatireddy venkatreddy : కోణం ఫౌండేషన్ “కృషి” అభినందనీయం
-- రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డివెంకటరెడ్డి
కోణం ఫౌండేషన్ “కృషి” అభినందనీయం
— రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డివెంకటరెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: సుస్థిర వ్వవసాయ పద్ధతులను అవలం బిస్తూ అధిక దిగుబడులను సాధిం చేలా రైతులను (formers) పోత్రహించేం దుకు కోణం ఫౌండేషన్ నేతృత్వంలో రూ పొందించిన “కృషి” యాప్ ను తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( minister komatireddy venkatreddy) అభినందించా రు.
హైదరాబాద్ బంజారహిల్స్ లోని తన నివాసంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవo సం దర్భంగా రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇచ్చే ‘కృషి’ యాప్ ను ప్రారంభిం చారు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించి మాతృదేశంపై మమ కారంతో కోణం ఫౌండేషన్ ( kon am foundation) ను స్థాపిం చి కృత్రిమ మేధస్సు ను ఉపయో గిస్తూ ‘కృషి’ పేరుతో రైతులకు తో డ్పాటును అందిస్తున్న వ్యవస్థా పకుడు సాందీప్ కోణం ను అభినందించారు.
సంక్షోభంలో ఉన్న వ్య వసాయరంగాన్ని ( agriculture) గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కోణం ఫౌండే షన్ “కృషి” అనేక మంది అగ్రిఎంటర్ ప్రెన్యూర్స్ కి ఆదర్శంగా నిలుస్తుందన్నరు.ఈ సందర్భ ముగా కోణం ఫౌండషన్ వ్యవస్థాపకులు సాందీప్ కోణం ఫౌండేషన్ లో అంతర్భాగంగా ఉన్న “కృషి” ( krushi) లక్ష్యాలను అమలు చేస్తున్న తీరును వివరించారు.
జీవవైవిద్యా నికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రకృతి పరిరక్షణలో భాగ స్వామ్యం వహిస్తూ “కృషి” కార్యక్రమాలతో రైతు లకు స్వచ్ఛందంగా సేవలందిస్తు న్నామన్నారు. పునరుత్పత్తి వ్యవసాయంలో భాగంగా పంట మార్పిడి విధానాల ద్వారా వ్యవసా య అవశేషాల నిర్వహణ తో పాటు సమగ్ర యాజమాన్య పద్ధతులను అవలంభించేలా రైతుల ను ప్రోత్స హిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు నల్లగొండ జిల్లా లో ఎంపిక చేసిన 31 గ్రామలకు చెందిన 2500 మంది రైతులకు కృషి ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ వారు అధిక దిగుబడులు సాధించేలా కృషి చేస్తున్నామన్నారు.
గడిచిన 8 సంవత్సరాలుగా భారతీయ ( indian) వ్యవసాయరంగ స్థితిగతుల ను అంచనా వేస్తూ దిగుబడులను పెంచేందుకు దోహద పడే యాప్ (app) లను రూపొందించినట్లు వివరించారు. ఇది ఒడి శాలోని రా యగడ్, నాయ గడ్ రైతులకు ఎంతగానో ఉపకరించింద న్నారు. ఈ కార్యక్రమంలో కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీ ఈ ఓ ఎం.వి గోనా రెడ్డి, కోణం ఫౌండే షన్ ప్రతినిధులు మహేష్,నరేష్ పాల్గొన్నారు.
Minister komatireddy venkatreddy