Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Sridhar Babu : మంత్రి కంట కన్నీళ్లు, క్యాన్సర్ బా ధితుడి మాటలకు మనస్సు కరిగి

Minister Sridhar Babu : ప్రజా దీవెన హైదరాబాద్ : “సార్, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పె ద్ద క్రికెటర్ కావాలని కలగన్నా నాకో క్రికెట్ కిట్ ఇప్పించండి సార్” క్యా న్సర్ తో పోరాడుతున్న ఓ యువ కుడి మాటలివి. వింటే మనసున్న ప్రతీ మనిషికీ గుండె చెమర్చక మానదు. ఈ మాటలకే మంత్రి శ్రీధర్ బాబు ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. భూపాలపల్లి జిల్లా పాలిమ ల మండలం సర్వాయ్ పేట గ్రామానికి చెందిన భౌత్ నితిన్ కాన్సర్ తో బా ధపడుతూ ఖాజాగూడలోని లోని స్పర్ష్ హస్పీస్ లో చికిత్స పొందుతున్నరు.

 

 

ఈ విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఆ సుపత్రికెళ్లి పరామర్శించారు. నేను న్నానని భరోసానిచ్చారు. ఈ సంద ర్భంగా నితిన్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న శ్రీధర్ బాబు అప్పటి కప్పుడు క్రికెట్ కిట్ తెప్పించి అతని కోరికను నెరవేర్చారు. సొంతన్నగా వెంట నిలుస్తానని, ఏ అవసరము న్నా నేరుగా నన్ను సంప్రదించండి అంటూ నితిన్ తల్లిదండ్రులకు మం త్రి ధైర్యం చెప్పారు.