Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్య, సినీ సంగీత చరిత్రపై చెరగని సంతకం ఎస్పీ బాలసుబ్రమణ్యం

--సంగీతానికి, పాటకు ఎల్లలు లేవ ని నిరూపించిన స్వరమాంత్రికుడు --ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావి ష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు Minister Sridhar Babu : ప్రజా దీవెన, హైదరాబాద్: భారతీ య సినీ సంగీత చరిత్రపై చెరగని సంతకం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొ న్నారు. భారతీయ 14 భాషల్లో 4 0 వేలకు పైగా పాటలు పాడి, పాటకు ఎల్లలులేవని నిరూపించిన స్వర మాంత్రికుడు అని కొనియాడారు. తరాలు మారినా, ఆయన పాట...