–యువత ను సామాజిక కార్యక్ర మాల్లో భాగస్వామ్యం చేస్తాం
–మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
MLA Komati Reddy RajGopal Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: సామా జిక అంశాల వైపు మునుగోడు శా సనసభ్యులు కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి తన అడుగులకు మరిం త స్పీడు పెంచుతున్నాడు. ఒక వైపు రాజకీయాలు, మరో వైపు సామాజిక కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూనే తన వ్య క్తిగత జీవితంలో కూడా మునుగో డు శాసనసభ్యులు కోమటిరెడ్డి రా జ్ గోపాల్ రెడ్డి చురుకైన పాత్ర పో షిస్తుస్తున్నాడు.
తన మాతృ మూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు నియోజ కవర్గ వ్యాప్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టిన విష యం తెలిసిందే. అయితే ఇప్పటికే మునుగోడు లోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయం లో మూడు విడతల మేర ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి 453 మంది కి ఉచిత కంటి ఆపరేషన్ లు చేయించారు.
ఈ క్రమంలో ఈ నెల 9 ఆదివారం రోజున నాం పల్లి మండల కేంద్రంలో నాలుగవ విడత ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్న నేపథ్యంలో నాంపల్లి మండల కేంద్రంలో నిర్వ హించే ఉచిత కంటి వైద్య శిబిరం లో స్థానిక నాయకులను, యువత ను భాగస్వామ్యం చేసేలా హైదరా బాద్ లోని తన నివాసంలో నాం పల్లి నాయకులతో సమావేశం ని ర్వహించారు. రాజకీయాలలో ఉండే ప్రతిఒక్కరు సామాజిక సేవ అలవరుచుకోవాలని సూచించా రు. ముక్యంగా యువత ను సామా జిక కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయాలనీ అన్నారు.
తద్వారా రా బోయే తరాన్ని సామాజిక బాధ్యత గల మనుషులుగా తయారుచేయ వచ్చని తెలిపారు.నియోజకవర్గ వ్యాప్తంగా సామాజిక సేవ చేయా లనే ఆసక్తి ఉన్న యువకులతో టీం లు ఏర్పాటు చేయాలని పిలుపు నిచ్చారు. యువకులను సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం చే యడం వల్ల వారిలో వ్యక్తిత్వ వికా సం పెంపొందుతుందని , ఇది సమా జానికి చాలా మేలు చేస్తుందన్నారు.