Mla Komatireddy rajgopalReddy : సజావుగా వర్షo, డ్రైనేజీ నీళ్ళు వెళ్లేలా రోడ్డు నిర్మాణం
--మునుగోడు ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
సజావుగా వర్షo, డ్రైనేజీ నీళ్ళు వెళ్లేలా రోడ్డు నిర్మాణం
–మునుగోడు ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
ప్రజా దీవెన చండూరు: మునుగోడు నియోజకవర్గం చండూరు (ch andoor) మున్సిపాలిటీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మునుగో డు శాసనస భ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ( mla Komat ireddy rajgopalReddy) పరిశీలించారు. ఆదివారం ఆయన చండూరు మున్సిపాలిటీ పరిధిలో 1.9 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న డబు ల్ లైన్ సిసి రోడ్డు (cc road) పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
సీసీ రోడ్డు నిర్మాణం నాణ్యతగా ఉందా లేదా సిసి రోడ్డు నిర్మాణం పూ ర్తయ్యాక వర్షపు నీరు (rain water) ఎటువై పు వెళుతుందనే వి షయాలను అడిగి తెలుసుకున్నారు. నీరు వెళ్లే ప్రాంతంలో పైపుల సైజు పెంచాలని సూచించారు. మిషన్ భగీరథ ( misson bagee radha) పైపు లైను లతోపాటు మున్సిపాలిటీ నీటి పైపులైన్లు ఎటు వైపు వెళుతు న్నాయని ఆరా తీశారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల భవి ష్యత్తు కాలంలో కూడా డ్రైనేజీ వాటర్ (Drainage water) నిల్వ ఉండకుండా సజా వుగా వెళ్లేలా రోడ్డు మధ్యలో క్రాసిం గ్ ల సంఖ్య పెంచాలని సూచించారు.
నిర్మించే రోడ్డు నిర్మాణము డ్రై నేజీ చివర వరకు 84 ఫీట్ల వరకు ఉం టుందని మరో ఆరు ఫీట్లు పెంచినట్లయితే భవి ష్యత్తులో ఎటు వం టి కేబుల్స్ కానీ పైపులైన్లు గాని వేసుకోవడానికి వేసులుబాటుగా ఉం టుందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ము న్సిపాలిటీ కి సంబంధించి మాస్టర్ ప్లాన్ ( master plan) తయా రు చేయించి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రోడ్డు నిర్మాణంలో నా ణ్యత లేకపోతే సహించేది లేద ని, నాణ్యతతో( quality) రోడ్డు ని ర్మాణం జరగాలని కాంట్రాక్టర్ కు సూచించారు.
Mla Komatireddy rajgopalReddy