Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA padmavathi reddy: స్వయం ఉపాధి సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

*స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలు కావాల:ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

MLA padmavathi reddy: ప్రజాదీవెన,కోదాడ:కోదాడ ,స్వయం ఉపాధి సంఘాలు మహిళా ఇందిరా శక్తి ద్వారా చిన్న తరహా పరిశ్రమలు నిర్మించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని స్థానిక శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ పరిధిలోనే రెండోవ వార్డ్ లక్ష్మిపురం లో ఇందిరా మహిళా శక్తి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో హలో క్లీన్ లిక్విడ్ (ఏజీఎం) ఇండస్ట్రీ ప్రారంభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొని ప్రారంభించి అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు ఇందిరా మహిళా శక్తి ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు.హలో క్లీన్ లిక్విడ్స్ ఇండస్ట్రీని ఏర్పాట…