అలిగి ఆగ్రహించిన ఎమ్మెల్యే వీరేశం
ప్రజా దీవెన, భువనగిరి: నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ( mla vemula veere sham) ఆగ్రహించారు. ఎమ్మెల్యే అయిన తనను అవమనపర్చారం టూ అలిగిన వీరేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే… భువనగిరి (bhuvanagiri) లో తలపెట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల సమీక్ష సమా వేశంలో పాల్గొనేందు కు మం త్రులు ఉత్త మ్ కుమార్ రెడ్డి ( uttam kumar reddy), పొంగు లేటి శ్రీనివాసరెడ్డి ( pon guleti srinivas reddy) విచ్చేస్తున్న సందర్భం లో హెలిప్యాడ్ వద్ద భువ నగిరి జిల్లా ఎమ్మెల్యేలు, అధి కారు లు వేచి చూస్తున్నారు.
ఈ క్రమంలో మంత్రులకు స్వాగతం పలికేం దుకు హెలిప్యాడ్ వద్దకు బ్యారికేడ్ దాటి ముందుకు కదిలే సమయం లో భువనగిరి పోలీ సులు ( poli ce) ఎమ్మెల్యే వీరేశం ను గుర్తించే విషయంలో చోటు చేసుకున్న పొర పాటుకు వీరేశం అగ్రహోదగ్రుడ య్యాడు. పోలీసు లకు కామన్ సెన్స్ ( common sense) లేదా అంటూ ఆగ్రహం ( agressiv) తో అక్కడి నుంచి వెను దిరిగాడు. దీంతో అప్ర మత్త మైన విప్, ఆలేరు ఎమ్మెల్యే అయి లయ్య, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి లు వీరేశం ను నిలు వరించే ప్రయత్నం చేసినా ఆగ్రహం తో ఊగిపోతూ ముందుకు కదిలారు.
ఎమ్మెల్యేలు వీరేశం ను అనుస రిస్తూ ప్రయత్నం చేసినా శాంతిం చకుండా అక్కడినుంచి వెళ్లిపో యారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎవరు ఎంతగా చెప్పినా వినిపించుకో కుం డా ముందుకు వదిలి నేరుగా సమా వేశం వేదిక వద్దకు చేరుకు న్నా రు. దీంతో పోలీసు వర్గాల్లో కూడా కొంత టెన్షన్ (tenson) వాతా వరణం నేలకు ఉంది ఎమ్మెల్యే అవమానానికి గురై వెళ్లిపోవడంతో ఎటువంటి పరిస్థి తులకు దారితీస్తుందో అన్న ఆందోళన ఆయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Mla vemula veeresham