MLA Venkata Ramana Reddy:ప్రోటో కాల్ ఉల్లంఘనపై రేపు సభలో చర్చ జరగాలి,అవకాశం ఇవ్వకుంటే ఊరుకునేది లేదు.ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి.
ప్రజా దీవెన, హైదరాబాద్:మీ చైర్లో కూర్చుంటేనే మీకు అంత ఇబ్బంది అయితే మంత్రులు మమ్మల్ని ఎమ్మెల్యేగా ఎక్కడ గుర్తించడం లేదు.. మాకు ఎక్కడ ప్రొటో కాల్ పాటించడం లేదు మేము ఎవరికి చెప్పాలి..మేం సభలకు కొత్త కాదు గెలిచిన ఓడిన మాకు 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది ఎనిమిది నెలల క్రితం ఒక మినిస్టర్ పై ఫ్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశాను ఇప్పటిదాకా దానిపై సమాధానం రాలేదు..
ప్రోటోకాల్ ఉల్లంఘన పై నిరసన తెలిపేందుకే శాసనసభ వ్యవహారాల మంత్రి కుర్చీలో కూర్చున్న ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన అవుతుందని నాకు తెలుసు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాతో చెప్పారు మ ప్రోటోకాల్ సమస్య ఏదైనా ఉంటే రేపు మాట్లాడదామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీతో అక్కడి నుండి వచ్చేసాను.