MLC Kavitha :ప్రజా దీవెన, హైదరాబాద్: ఎమ్మెల్సీ లు తీన్మార్ మల్లన్న, కల్వకుంట్ల కవి తలు ఒకరిపై ఒకరు పరస్పరం చేసు కున్న వివాదాస్పద వ్యాఖ్యలు తె లంగాణలో రాజకీయ దుమారం రే పుతోంది. నువ్వంటే నువ్వంటూ చే సుకుంటున్న సవాళ్లు మరిoత ఉద్రి క్తత పరిస్థితులకు దారి తీస్తున్నా యి.
ఈ క్రమంలో తనపై ఎమ్మెల్సీ తీన్మా ర్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండ లి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. ఇ ష్టానుసారంగా మాట్లాడితే ఊరుగో బోమని ఈ సందర్భంగా కవిత స్ప ష్టం చేశారు. మహిళలు రాజకీయా ల్లో మాట్లాడకూడదా అని కవిత ప్ర శ్నించారు. ప్రజలపై కాల్పులు జరి పేంత క్రూరత్వం ఏంటని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడ బిడ్డను ఇష్టమొచ్చినట్లు మాట్లాడి, మాండలికం అంటే ఎట్లా అని కవిత అడిగారు. ఆడబిడ్డలను గౌరవించ డం నేర్చుకోండన్న కవిత తీన్మార్ మ ల్లన్న నా పై దారుణంగా మాట్లాడా రని చెప్పారు. వెంటనే తీన్మార్ మ ల్లన్నను అరెస్ట్ చేయాలని ఆమె డి మాండ్ చేశారు. బాధ్యతాయుత మైన పదవిలో ఉన్న వ్యక్తి విచక్షణ తో మాట్లాడాలని తీన్మార్ మల్లన్న కు కవిత సలహా ఇచ్చారు.
బీసీ అయినంత మాత్రాన మల్లన్న ఏది పడితే అది మాట్లాడితే కుదర దని కవిత అన్నారు. ‘నన్ను బయ ట తిరగనివ్వను అనటానికి మల్ల న్న ఎవరు, ఈరోజు ఏం జరిగిందో చూశారు కదా పరుష పదజాలాన్ని తెలంగాణ ప్రజలు క్షమించరు. వెం టనే తీర్మార్ మల్లన్నను అరెస్ట్ చే యాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం.ముఖ్యమంత్రి ఇంటి బి డ్డలకు ఒక న్యాయం, ఇతరుల కు మరొక న్యాయమా మల్లన్నను అరె స్ట్ చేయకుంటే మల్లన్న వెనుక ము ఖ్యమంత్రి ఉన్నారనుకోవాల్సి ఉం టుంది.
మల్లన్నపై జాతీయ మహిళా కమి షన్ కు ఫిర్యాదు చేస్తాం. శా సన మండలి చైర్మన్ తన విచక్షణ ఉ పయోగించి మల్లన్నను ఎమ్మెల్సీగా డిస్ క్వాలి ఫై చేయాలని, ఆడ బి డ్డలు అను కుంటే మల్లన్న ఇంట్లో నుంచి బయటకురాడు. ఆవేశం వ చ్చి జాగృతి కార్యకర్తలు ప్రజాస్వా మ్యబద్ధంగా నిరసన తెలిపారు. అంతమాత్రాన కాల్పులు జరుపు తారా అని కవిత ప్రశ్నలు కురిపిం చారు.
సిబ్బందికి గాయాలు అయ్యాయి. మొన్న మహాటీవీ, ఇవాళ క్యూ న్యూస్, రేపు మరోటి. మాపై దా డులు చేయొచ్చేమో కానీ ఆత్మా భిమానాన్ని చంపలేరు. ఇది నా మీ ద దాడి కాదు యావత్తు బీసీలపై దాడి. నా భాషలో తెలంగాణ మాం డలీకం ఉంది. రేపటి నుంచి తెలం గాణలో కవితను తిరగనియ్యమని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు.