Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC Sripal Reddy : ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డిని అభినందించిన చింతకాయల పుల్లయ్య

MLC Sripal Reddy :  ప్రజా దీవెన శాలిగౌరారం మార్చి 4 : వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా విజయం సాధించిన పింగళి శ్రీపాల్ రెడ్డిని నల్గొండ ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య మంగళవారం అభినందించారు.శ్రీపాల్ రెడ్డికి శాలువా కప్పి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కృషి చేయడం తో పాటు ప్రభుత్వ పాఠశాలల బలోపితానికి కృస్తానని చెప్పారని పుల్లయ్య తెలిపారు.