Money Robbery: ప్రజా దీవెన,నూజివీడు: పట్టణంలో ఓ బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు నగదు బదిలీ చేస్తుండగా డబ్బు చోరీకి (Money Robbery) గురైన సంఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఓ మహిళ భూ విక్రయానికి సంబంధించి జమ అయిన బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు సుమారు రూ.40 లక్షలు జమ చేసే సమయంలో చోరీకి (robbery) గురైనట్లు గుర్తించారు. దీంతో బాధితురాలు పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటనకు సంబంధించి సైబర్ క్రైమ్ దిశగా పట్టణ పోలీసులు (police) దర్యాప్తు చేపట్టారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.