Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Moulana Abdul Kalam Azad : ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి

ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వ విద్యా లయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో స్వతంత్ర సమరయో ధుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్( azad ) జయంతి సందర్భంగా జాతీయ విద్యార్థి దినోత్సవం ఘనంగా నిర్వ హించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయ ఉపకులపతి ఆచార్య కాజా అల్తా ఫ్ హుస్సేన్ ( althaf Hussein) విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల పోరాటపటిమను, వారి నిస్వార్థ సేవను (Selfless service) ఆ దర్శంగా తీసుకొని విద్యార్థులంతా దేశ సేవ చేయాలని సూచించారు.

ఆధునిక కాలంలో జాతీయ నాయకులను (national leaders) కొన్ని వర్గాలకు పరిమితం చేసి చూడడం బాధాకరం. వారిని స్వార్థ మైన సేవను లౌకిక విధమైన భావాలను (Secular sort of sen timents) ప్రజలందరూ అంది పుచ్చుకొని స్నేహభావంతో మెల గా లని ఆకాంక్షించారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కులమ తాలకు అతీతంగా జాతీయ సమై క్యతకు (For national integr ati on) కృషిచేసిన గొప్ప విద్వాం సుడుగా కొనియాడారు.

ఆజాద్ చిన్నతనం నుంచి పత్రికా సంపాదకుడిగా విమర్శకునిగా పరిశోధకు డిగా విద్యా విషయంలో దార్శని కుడిగా ప్రముఖ పాత్రని పోషిం చాలని ఆయన పేర్కొన్నారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు భారత దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ( education) గా అనితరమైన సేవలను జాతికి అందించడం ద్వారా ఈరోజు వి ద్యారంగం ఈ విధంగా పురోగమి స్తూ ప్రపంచంలో ( universiol) అగ్రగామిగా నిలుస్తుందని ఆయన కొనియాడారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం రిజిస్టర్ ప్రొఫె సర్.రవి అల్వాల మాట్లాడుతూ దేశ స్వాతంత్రోద్యమంలో ప్రజ లందరూ కులమతా లకు అతీ తంగా పాల్గొనడంలో ఆజాద్ సేవ లు ఆదర్శమని కొని యాడారు. ఇలాంటి గొప్ప నాయకుని ఆద ర్శా లతో ఈనాడు విద్యా రంగం ఎంతో పురాతమిస్తుందని ఆయన వివరించారు. ఈ కార్య క్రమానికి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం సమన్వయకర్త డా.మద్ది లేటి పసుపుల అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ఆఫీసర్స్ డా.ఒగ్గు సైదులు డా.ఆనంద్ డా.నీలకంఠం శేఖర్ , హరికృష్ణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Moulana Abdul Kalam Azad