–మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ
MP DK Aruna : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశసేవే జీవిత పరమావధిగా కార్యకర్తల హృదయాలలో చెరగని ముద్ర వే సుకున్న మహోన్నత వ్యక్తి పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అని బీ జేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మ హబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కొనియాడారు. మంగళవారం పం డిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వ ర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్ర హానికి పార్టీ ముఖ్య నేతలు, కార్య కర్తలతో కలిసి పుష్పాంజలి ఘటి స్తూ ఘన నివాళులు అర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ భారతీయ జనసంఘ్ కు సిద్ధాంతా లు లేవన్నవారి నోర్లు మూయించ డానికి ఏకాత్మతా మానవతావా దం అనే సిద్ధాంతాన్ని పండిత్ ప్రతి పాదించాడని గుర్తు చేశారు. అలా అనాడు దిన్ దయాల్ ఉపాధ్యా య చూపిన బాటలోనే ప్రస్తుత దేశ ప్రధాని మోదీ పనిచేస్తున్నారని గు ర్తుచేశారు. ఆ దిశలో అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అం దిస్తూ ముందుకెళ్తున్నారన్నారు.