MPDO Jyoti Lakshmi : ప్రజా దీవెన, శాలిగౌరారం ఫిబ్రవరి 18: ధీర్ఘ కాలిక సెలవు పై వెళ్లిన శాలిగౌరారం ఎంపీడీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి మంగళవారం విధుల్లోకి చేరి భాద్యతలు స్వీ కరించారు. గత సంవత్సరం దిశంబర్ 18 న ఎంపీడీఓ జ్యోతి లక్ష్మి సెలవు పై వెళ్లడం తో నార్కట్ పల్లి ఎంపీవో బానోతు సుధాకర్ కు శాలిగౌరారం ఇంచార్జి ఎంపీడీఓ గా అదనపు బాధ్యతలు ఇచ్చారు.
5 రోజుల పాటు సెలవు లో ఉన్న జ్యోతి లక్ష్మి మంగళవారం విధుల్లోకి రావడం తో ఇంచార్జ్ ఎంపీడీఓ సుధాకర్ వద్ద భాద్యతలు స్వీకరించారు.