నాంపల్లి మండల ఎంపీపీ పూల వెంకటయ్య
మునుగోడు ప్రజా దీవెన డిసెంబర్ 28 మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆకస్మిక మరణం భారతదేశం గొప్ప. ఆర్థిక వెత్తను కోల్పోయిందని నాంపల్లి మండలం మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య అన్నారు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలని వేసి నివాళులు అర్పించారు అనంతరం మండల కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరుగా మొండి మనిషిగా సేవలందించారని ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ముందంజలో ఉంచారని తెలిపారు ఆయన ఆకస్మిక మరణం ప్రపంచానికి తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజు మండల కాంగ్రెస్ నాయకులు చిలుకూరు బిక్షం బేగారి గిరి కొండల్ యాదవ్ దూదిమెట్ల యాదగిరి ఈదశేఖర్ నాంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పానుగంటి వెంకటయ్య గౌడ్ నాయకులు గాదపాక నాగరాజు సంజీవ నాంపల్లి రమేష్ మార్పాకుల రాములు గౌడ్ మండల కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్యక్షులు కామిశెట్టి యాదయ్య చత్రపతి తదితరులు పాల్గొని చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు ఆయన సేవలను కొనియాడారు