MRPS: ప్రజాదీవెన, కోదాడ:SC వర్గీకరణ సామాజిక (SC classification is social)పోరాటనికి నేడు భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 7 గురు ప్రధాన న్యాయమూర్తుల దర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పుని ఇచ్చినందుకు కోదాడ ఎమ్మార్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.MRPS, MSP అధ్వర్యంలో గురువారం పట్టణం హుజూర్ నగర్ రోడ్ లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అలాగే మంద కృష్ణ మాదిగ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు ఏపూరి రాజు మాదిగబీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలి శ్రీనివాస్ నాయుడుMSP రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయులుMSP రాష్ట్ర నాయకులు యలమర్తి రాము మాదిగలు MRPS జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి సత్య రాజు మాదిగ మాట్లాడుతఎస్సీ వర్గీకరణ ను సాధించుటకు గత 30 సం గా మాన్య శ్రీ మంద కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎన్నో పోరాటాలు జరిగాయని ఈ పోరాటంలో ఎంతోమంది MRPS నాయకులు అమరులయ్యారు, అని తెలుపుతూ ఈ తీర్పుని మాదిగ అమరులకు అంకితం చేస్తూ, వర్గీకరణకు కేంద్రంలో మరియు రాష్ట్రములో సహకరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి గార్లకుఅలాగే అసెంబ్లీలో సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పును స్వాగతించి చట్టబద్ధత కల్పిస్తానని మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కోదాడ నియోజకవర్గంలో గత 30 సం గా వర్గీకరణ సాధనకై కృష్ణమాదిగ గారి నాయకత్వంలో పనిచేసిన MRPS రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, పట్టణ, సీనియర్ నాయకులకు మరియు మాదిగ జాతి రక్త బంధువులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మాదిగలు భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో
LHPS జిల్లా అధ్యక్షులు భూక్య రవి నాయక్
MSP జిల్లా నాయకులు మిట్టగలుపుల మోషయ్య
MRPS జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి సత్యరాజు మాదిగ
MRPS జిల్లా కార్యదర్శి కుక్కల కృష్ణ మాదిగ
MRPS సీనియర్ నాయకులు నెమ్మాది అబ్రహం
MRPS కోదాడ మండల ఇన్చార్జి పిడమర్తి వెంకట్రావు
MRPS కోదాడ మండల అధ్యక్షులు పిడమర్తి చిన్న వెంకట్రావు మాదిగ
MRPS మండల ఉపాధ్యక్షులు మీసాల లక్ష్మణ్ మాదిగ,
MRPS మండల ఉపాధ్యక్షులు బండి చిన్నకోటయ్య మాదిగ
MRPS పట్టణ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు
పిడమర్తి మధు, పాముల శ్రావణ్, ఏపూరి క్రాంతి, రాయల గోపి మరియు
MRPS, MSP నాయకులు కొండపల్లి సైదులు, చిన్నపంగు శ్రీకాంత్,కరిశ రవి రెడపంగు యాహోన్, చెడపంగు కాంతారావు, కష్టాల గోపి, సోమపంగు నాగేశ్వర రావు, కందుకూరి శ్రీకాంత్,
రాజు నాయక్ లు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
