Municipal Dr. Raghavagaru : ప్రజా దీవెన,కోదాడ : మున్సిపల్ పరిధిలో డాక్టర్ రాఘవగారు పిల్లల ఆస్పటల్ ఎదురుగా గల మినరల్ వాటర్ ప్లాంట్ యజమానులపై చర్యలు తీసుకోవాలని సేవ్ సాయి సమస్త వారు గురువారం కోదాడ ఆర్డిఓ కు వినతి పత్రం అందజేశారు .
ఈ సందర్భంగా సమస్త సభ్యులు మాట్లాడుతూ మినరల్ వాటర్ పేరుతో కలుషిత నీటిని ఊరు పేరు లేకుండా నివాస గృహంలో అనదికారికంగా, అక్రమంగా, యదేచ్చగా నీటిని అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వాటర్ ప్లాంట్ ను సీజ్ చేసి పరమైన చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యం కాపాడాలని తెలిపారు