MURDER :ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ నగరంలో ఓ మహాతల్లి మాన వత్వం మంటగలిపే దారుణ హృద య విదారక సంఘటనకు పాల్ప డింది. నవ మోసాలు మూసి కన్నా పిల్లల పట్ల కర్కషత్వం ప్రదర్శించి క్రూరాతి క్రూర దారుణ సంఘటన కు ఒడిగట్టిది. హైదరాబాద్ జీడి మెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గా జుల రామారం ప్రాంతంలో ఓ హృ దయ విదారక ఘటన చోటుచే సుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కుటుంబ కలహాలతో మానసికంగా చితికిపోయిన ఓ తల్లి, తన ఇద్దరు చిన్నారులను క్రూరంగా వేట కొడవ లితో నరికి, చంపింది,అనంతరం తాను బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మ హత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన లో మృతిచెందిన తల్లి తేజస్విని రెడ్డిగా, ఆమె కుమారు లు హర్షిత్ రెడ్డి, (7), ఆశిష్ రెడ్డి (5) గా పోలీసులు వెల్లడించారు.
తేజస్విని తన చిన్న కొడుకు ఆశి ష్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థా నికులు, పోలీసులు రామ్రాజ్ అ సు పత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే ఆశిష్ మృతి చెందాడు. అయితే హర్షిత్ రెడ్డి ఘటన స్థలం లోనే మృతి చెందాడు.తేజస్విని రెడ్డి, ఈ ఘటన కు ముందు ఆరుపేజీల సూసైడ్ నోట్ రాసి ఉం చింది. సూసైడ్ నోట్ లో ఆమె తన మనో వేదనను, కుటుంబపరమైన ఒత్తిడులను వివరించినట్టు సమా చారం.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించా రు. ఘటనా స్థలానికి బాలనగర్ డీసీపీ, జీడిమె ట్ల సీఐలు చేరుకుని క్లూస్ టీమ్ తో పరిశీలనలు చేపట్టారు. ఈ సంఘ టన గాజులరామారంలో తీవ్ర విషా దాన్ని నెలకొల్పింది