బిగ్ బ్రేకింగ్, హన్మకొండ గోపాల్ పూర్ లో దారుణం
Murderattempt : ప్రజా దీవెన హన్మకొండ: హనుమకొండ జిల్లాలో ఘోర హృ దయ విదారక విషాద సంఘటన చోటుచేసు కుంది. హనుమకొండ గోపాలపూర్ లో భరత్ అనే యు వకుడిని ఓబాలిక తండ్రి గొంతు కోసి హత్య యత్నం చేశాడు. తన ఇంట్లో బాలికతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని విచక్షణా రహితంగా బాలిక తండ్రి దాడి సదరు యువకుని గొంతు కోయ డంతో అది కళ్ళతో చూసిన బాలిక మనస్థాపంతో తనూ ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకుంది.
తన ప్రేమి కుడి గొంతు కోయడంతో అది భరిం చలేక అవమానంతో మైనర్ (17) బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుoది. కాగా తీ వ్రంగా గాయ పడిన భరత్ పరిస్థితి విషమంగా ఉండడoతో ఆస్ప త్రికి తరలించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.