కూతురిని వేధించిన వ్యక్తిని హత్య చేసిన తండ్రి
Murdercase: ప్రజా దీవెన, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. నంది కొట్కూర్ వాసి షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని అలీ ఖాన్ (36) అనే వ్యక్తి తరచుగా వేధిస్తుండేవాడు. ఈక్రమంలో చిన్న చింత కుంట మండలం తిరుమ లాపూర్లో గురువారం మళ్లీ ఆమెను అలీ ఖాన్ వేధించాడు.
దీంతో విష యం తెలుసుకుని నా కూతురిని వేధిస్తావా అంటూ అలీ ని రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తo మృతదే హాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.