సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణంలో పెనుప్రమాదం
ప్రజా దీవెన, నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగ ర్ డ్యాo పరిధిలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. నాగార్జునసాగర్ డ్యాం ( nagarjuna Sagar) లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ కి చే రుకున్నప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాదు ( Hyderabad) కు నీటిని తరలిం చేం దుకు తలపెట్టిన సుంకిశాల ప్రాజెక్టు ( sunkes hula project) అనుకోకుండా పెను ప్రమాదం జరిగింది.
సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సొరంగ ( tunnel) మా ర్గంలో కి నీరు వెళ్లకుండా రక్షణ కవచంగా చేపట్టిన కాంక్రీట్ గోడలు కుప్పకూలిపోయాయి. నాగార్జునసాగర్ లో ఒక్కసారిగా నీటి సామ ర్థ్యం పెరగడం తో సొరంగ మార్గంలోకి నీరు వచ్చి చేరడంతో రక్షణ( safty walls) కూలిపోయాయి.
ప్రమాద సమయంలో కార్మికులు (labour) ఎవరు కూడా లేకపో వడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటే సుంకిశాల వద్ద జరిగిన ఈ ప్ర మా దం సంఘటనకు సంబంధించి ఈ విషయా న్ని అధికారులు గోప్యంగా (secreat) ఉంచారు.
Nagarjuna Sagar project