Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda Brutal murder : నల్లగొండ జిల్లాలో దారుణ హత్య

బ్రేకింగ్ న్యూస్

నల్లగొండ జిల్లాలో దారుణ హత్య

ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చెర్కు పల్లి లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ( fa mily conflicts) కట్టు కున్న భార్య, అన్న కొడుకు కలిసి తండ్రి ని హత్య చేశారు.

చెరుకుపల్లి గ్రామస్తులు (villagers)  తెలి పిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన పిట్టల సైదులు (45)  ను భార్య ( wife) పిట్టల ప్రమీల (34), కొడుకు పిట్టల నవీన్ (22) కలిసి మంగ ళవా రం రాత్రి 7:30 సమయంలో హత్య చేసిన అనం తరం నింది తులు అక్కడి నుండి పారిపోయారు. పోలీసులు (poli ce) సంఘ టన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించా రు. Nalgonda Brutal murder