Nalgonda Rape and Murder Case : నల్లగొండ న్యాయస్థానం సంచలన తీర్పు, 11 ఏళ్ల మైనర్ బాలికపై అ త్యాచారం, హత్య కేసులో నిందితు డుకి ఉరిశిక్ష
Nalgonda Rape and Murder Case : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని న్యాయస్థానం గు రువారం సంచలన తీర్పు వెలువ రించింది. మైనర్ బాలిక అత్యాచా రం, హత్య కేసులో జిల్లా అదనపు జడ్జి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ మేరకు కీ లక తీర్పు వెలువరుస్తూ ఉత్తర్వు లు జారీ చేసిందని తప్పు చేస్తే ఎం తటి వారికైనా శిక్ష తప్పదని ఈ సం దర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప వార్ పేర్కొన్నారు.
సదరు కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రం లో 2013 ఏప్రిల్ 28న వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 11 ఏళ్ల మై నర్ బాలికపై మన్యం చెల్క ప్రాంతం లోని లోని హైదర్ ఖాన్ గూడలో అ త్యాచారం చేసి, చున్నీతో ఉరి వేసి చంపి మురికి కాలవలో పడేసిన కే సులో నిందితుడు మహమ్మద్ ము క్రం పైన మృతురాలి తండ్రి పిర్యాదు మేరకు నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో U/s 376-A, 302, 201 IPC సెక్షన్లు, అదే విధంగా POCSO చట్టం 2012లోని సెక్షన్ 6 కింద కే సు నమోదు చేసి పూర్తి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు అనం తరం అనంతరం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా విచారణ జరిపిన జిల్లా అదనపు, ఎస్సీ, ఎస్టీ కోర్టు అ త్యాచారం, పోస్కో కేసుల కోర్ట్ నిం దితునికి దోషిగా నిర్ధారించి తీర్పు లో భాగంగా మర్డర్, పోస్కో కేస్ లో వేర్వేరుగా మరణశిక్ష (డబల్ డె త్ పెనాల్టీ ) తో పాటు రూ.లక్షా పది వేలు జరిమానా విధిస్తూ బాధిత కు టుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు విలువరించార ని జిల్లా ఎస్పీతెలిపారు.
తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని అన్నారు.అలాగే ఎలాంటి కేసులో అయిన సాక్షులను భయపె ట్టడం గాని, తప్పుదోవ పట్టించడం గాని, అదే విధంగా రాజీపడాలని ఎవరైనా ఒత్తిడి చేస్తే పోలీస్ వారి దృష్టికి తీసుకురావాలని, అట్టి వారి పై చర్యలు తప్పవని తెలిపారు. ఇ లాంటి పోక్సో కేసులలో ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుందని తెలిపారు.
ఈ కేసులో సరి అయిన సాక్ష్యదారా లు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దా ఖలు సమర్పించి నిందితునికి శిక్ష పడే విధంగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విజయ కుమార్ డీఎస్పీ, అలాగే ప్రాసెక్యూషన్ కు సహకరిం చిన డీఎస్పీ శివరాంరెడ్డి, సిఐ రాజ శేఖర్ రెడ్డి,1 టౌన్ పీఎస్, SI గుత్తా వెంకట్ రెడ్డి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కందుగుల శ్రీవాణి, దామోదరం శ్రీవాణి మరియు వేముల రంజిత్ కుమార్,CDOs వెంకటేశ్వర్లు, రాం బాబు లైజన్ అధికారులు నరేంద ర్, మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ పో లీసు కార్యాలయంలో అభినందిం చి సన్మానిoచారు. ఈ సందర్భంగా నిందితునికి మరణ శిక్ష పడే విధం గా కృషి చేసిన పోలీసు అధికారుల కు మరియు పబ్లిక్ ప్రాసెక్యూటర్ కు,మృతురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ పోలీసు వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ పై పూర్తి నమ్మకం,విశ్వాసం ఈ తీ ర్పుతో కలిగిందని హర్షం వ్యక్తo చేశారు.