Nalgonda Rape and Murder Case : నల్లగొండ న్యాయస్థానం సంచలన తీర్పు, 11 ఏళ్ల మైనర్ బాలికపై అ త్యాచారం, హత్య కేసులో నిందితు డుకి ఉరిశిక్ష
Nalgonda Rape and Murder Case : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని న్యాయస్థానం గు రువారం సంచలన తీర్పు వెలువ రించింది. మైనర్ బాలిక అత్యాచా రం, హత్య కేసులో జిల్లా అదనపు జడ్జి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ మేరకు కీ లక తీర్పు వెలువరుస్తూ ఉత్తర్వు లు జారీ చేసిందని తప్పు చేస్తే ఎం తటి వారికైనా శిక్ష తప్పదని ఈ సం దర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప వార్ పేర్కొన్నారు. సదరు...