Praja Deveena
Newspaper Banner
Date of Publish : 01 November 2025, 1:17 pm Posted by : praja deveena

District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశం, బాల్య వివాహాలు, లైంగిక దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: ఆడబిడ్డను కాపాడుకోవడంలో భాగంగా జిల్లా లో శిశువిక్రయాలు, బాల్య వివాహా లు, బాలికలపై లైంగిక దాడుల వం టివి జరగకుండా కట్టుదిట్టమైన చ ర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అన్ని సంక్షే మ శాఖల అధికారులు ఆర్ సి ఓ లు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసు కొని జిల్లాలో ఎక్కడ శిశు విక్రయా లు జరగకుండా, అలాగే బాల్య వి వాహాలు, హాస్టల్ విద్యార్థులపై లైం గిక దాడులు వంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని అ న్నారు. ఎక్కడైనా శిశు విక్రయాలు జరిగితే సంబంధిత శాఖల అధికా రులపై చర్యలు తప్పవని ఆమె హె చ్చరించారు.జిల్లాలో ఇటీవల శిశు విక్రయాలు , బాల్య విద్యార్థులపై లైంగిక దాడు లు,బాల్యవివాహాలు, తదితర సం ఘటనల నేపథ్యంలో శనివారం ఆ మె తన చాంబర్లో సంక్షేమ అధికా రులు, ఆర్సిఓలతో సమీక్ష నిర్వ హించారు.

అభివృద్ధి చెందిన సమాజంలో ఇం కా శిశు విక్రయాలు, బాలికలపై లైం గిక దాడుల వంటివి జరగడం సిగ్గు చేటని అన్నారు. అన్ని శాఖలు ఈ విషయాలపై క్షేత్రస్థాయిలో పెద్ద ఎ త్తున అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు గృహాలపై విస్తృత ప్రచారం కల్పించాలని, బిడ్డలను కన్న ఏ తల్లి దండ్రులు శిశువులను అమ్మడం ,దత్తత ఇవ్వడం వంటివి చేయకుండా ఉండాలని కోరారు.

ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్ప డితే చట్టాలు కఠినంగా ఉంటా య న్న విషయం మర్చిపోవద్దని తెలిపా రు. సిడిపిఓలు వారి పరిధిలోని గ్రా మాలలో విస్తృతంగా పర్యటించి ప్ర జలకు అవగాహన కల్పించాలని, ఆడపిల్లల కోసం ప్రత్యేకించి బేటి బ చావో, బేటి పడావో వంటి కార్యక్ర మాలు ఉన్నాయని తెలియజేయా లని ,అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడి కేంద్రాలు, స్కూల్ మే నేజ్మెంట్ కమిటీలలో ఈ విషయా ల పై విస్తృత చర్చ నిర్వహించాలన్నా రు. జిల్లాలోని దేవరకొండ, పెద్దవూ ర, తదితర ప్రాంతాలలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతు న్నాయని, ఈ విషయం పై సి డి పి ఓ లు మరింత అప్రమత్తంగా ఉండి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాల న్నారు.

దేవరకొండ, నేరేడు గోమ్ము , చందం పేట, పెద్దవూర, అడవిదేవులపల్లి వంటి మండలాలలో శిశువిక్రయా లు జరగకుండా, అలాగే బాల్య వి వాహాలు వంటివి జరగకుండా అవ గాహన కల్పించాలని, ఇందుకు ప్ర ణాళిక రూపొందించాలని తెలిపా రు. అంతేకాక వాల్ పోస్టర్లు, కరప త్రాలు, ఫ్లెక్సీలు, చిన్న చిన్న వీడి యోల ద్వారా సమాజంలోని అంద రికీ చైతన్యం కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే వారం సి డి పి ఓ లు, సూపర్వై జర్ల తో ఈ విషయంపై ప్రత్యేక సమా వే శాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చే యాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు మండలాలలో అన్ని పాఠశాలలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ స్కూళ్లను తిరిగి ఎక్క డ ఎలాంటి సంఘటన జరగ కుండా చూడాలని ఆదేశించారు.

జిల్లా సం క్షేమాధికారి కృష్ణ వేణి, గృహనిర్మాణ శాఖ పీడి రాజ్ కు మార్, సాం ఘి క సంక్షేమ డిడి శశి కళ, జిల్లా గిరిజ న సంక్షేమ అధి కారి చత్రునాయక్, జిల్లా ఉపవైద్యా ధికారి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా వి ద్యా శాఖ అధికారి బిక్షపతి తదిత రులు ఉన్నారు.