District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశం, బాల్య వివాహాలు, లైంగిక దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: ఆడబిడ్డను కాపాడుకోవడంలో భాగంగా జిల్లా లో శిశువిక్రయాలు, బాల్య వివాహా లు, బాలికలపై లైంగిక దాడుల వం టివి జరగకుండా కట్టుదిట్టమైన చ ర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అన్ని సంక్షే మ శాఖల అధికారులు ఆర్ సి ఓ లు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసు కొని జిల్లాలో ఎక్కడ శిశు విక్రయా లు జరగకుండా, అలాగే బాల్య వి వాహాలు, హాస్టల్ విద్యార్థులపై లైం గిక...