DSP Shivaram Reddy : నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి వా ర్నింగ్, గంజాయి సేవించినా జైలు జీవితం ఖాయం
DSP Shivaram Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: జీవితాలను సర్వనాశనం చేసే గంజాయి మహ మ్మారిని సమాజం నుంచి పారద్రో లెందుకు నల్లగొండ పోలీసు కృత నిశ్చయంతో పాటు పడుతుందని నల్లగొండ సబ్ డివిజనల్ పోలీస్ అ ధికారి శివరాం రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ టౌన్ పోలీస్ స్టేషన్ పరిది లో మెరుపు దాడులలో గంజాయి సేవిస్తూ, విక్రయిస్తున్న పట్టు బడిన 10 మంది యువకులను రెండు వే ర్వేరు కేసులలో అరెస్ట్ చేసి రిమాం డ్ కు తరలించినట్లు ఆయన...