Nalgonda Police Arrest : బిగ్ బ్రేకింగ్, అంతరాష్ట్ర మోసగా న్ని అరెస్ట్ చేసిన నల్లగొండ పోలీసు లు 

Nalgonda Police Arrest : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: విదే శాల్లో ఉన్నత చదువులు, ఉద్యోగా లు ఇప్పిస్తానని మోసం చేస్తున్న అంతరాష్ట్ర నిందితుడిని అరెస్ట్ చే సి రిమాండ్ కు తరలించినట్లు నల్ల గొండ జిల్లా అడిషనల్ ఎస్.పి జి. రమేష్ తెలిపారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివిస్తానని, అక్కడే ఉ ద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి భారీగా డ బ్బులు వసూలు చేసి మోసం చేస్తు న్న అంతర్ రాష్ట్ర నిందితుడిని నల్ల గొండ జిల్లా చింతపల్లి పోలీసులు అ...