Nalgonda SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా సిఎంఆర్ కుంభకోణం నింది తుల అరెస్ట్, ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన వారికి అరదం డాలు

Nalgonda SP Sharath Chandra Pawar: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి కోట్లా ది రూపాయల నష్టం కలిగించిన ఇద్దరు నింది తులను అరె స్టు చేసిన నల్లగొండ పోలీసులు అరెస్టు చేసి నట్లు నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రభుత్వానికి చెం దిన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి సు మారు రూ. 43 కోట్ల మేర నష్టం కలిగించిన ప్రధాన నింది తులను కందుకూ రు మ హేందర్ ను నల్లగొండ పోలీసులు అరెస్టు...